Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియా రీ ఎంట్రీ.. మరాఠీ సినిమాలో నటిస్తుందట..

సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో కనిపించిన అగ్ర హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా పెళ్లాడింది. ఈ దంపతులకు రియాన్, రహైల్ అనే ఇద్దరు బాబులున్నారు. పెళ్లికి

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (15:22 IST)
సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో కనిపించిన అగ్ర హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా పెళ్లాడింది. ఈ దంపతులకు రియాన్, రహైల్ అనే ఇద్దరు బాబులున్నారు. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించని జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళంలో సూర్యను పెళ్లాడిన జ్యోతిక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న వేళ, దక్షిణాది, ఉత్తరాదిన బాగా పాపులర్ అయిన జెన్నీ మరాఠీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సై అంటోంది. అయిత జెనీలియా నటించే తాజా సినిమా లేడి ఓరియెంటెడ్ సినిమానా లేకుంటే హీరోయిన్‌గానే జెనీలియా కనిపిస్తుందా అనేది ప్రస్తుతం సస్పెన్స్. బాయ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన జెనీలియాకు బొమ్మరిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాందించుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments