Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతారా 2లో మోహన్ లాల్ నటిస్తున్నారా?

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (18:37 IST)
Rishab Shetty
నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారాలో అసాధారణమైన నటనతో అందరి మనస్సుల్లో నిలిచాడు. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాడు.
 
తన అభిమానులకు గొప్ప సినిమా అనుభవాన్ని అందించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు.ఇటీవల, రిషబ్, అతని భార్య ప్రగతి శెట్టి మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను కలవడం విశేషం. 
 
ఈ ఫోటోలను రిషబ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. కాంతారాలో మోహన్ లాల్ నటిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments