Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణు సినిమా తీస్తోంది ఎవ‌రి గురించో తెలుసా?

బద్రి, జానీ సినిమాల్లో న‌టించి... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ రేణు దేశాయ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకోవ‌డం... ఇటీవల రెండో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకోవడం తెలిసిందే. సిన

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:11 IST)
బద్రి, జానీ సినిమాల్లో న‌టించి... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన హీరోయిన్ రేణు దేశాయ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకోవ‌డం... ఇటీవల రెండో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకోవడం తెలిసిందే. సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్‌ మళ్లీ తెలుగులోకి రీ–ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఈసారి మేకప్‌ వేసుకొని కాకుండా... మెగాఫోన్‌ పట్టుకోబోతుండ‌టం విశేషం.
 
2014లో డైరెక్టర్‌గా ఇష్క్‌ వాలా లవ్‌ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ విష‌యాన్ని రేణుదేశాయ్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌ప్లే వర్క్‌ కూడా కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం డైలాగ్స్‌ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే సంక్రాంతి నుంచి స్టార్ట్‌ చేస్తాను అని తెలియ‌చేసారు. అలాగే తెలుగులో ఏ సినిమాలోను న‌టించేందుకు అంగీక‌రించ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments