Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్ రెండో పెళ్లి..? సోషల్ మీడియాలో ఆ పోస్టు వైరల్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (14:38 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లిపై గతంలో రచ్చ రచ్చ జరిగింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత రెండో పెళ్లికి సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు. అవన్నీ ఆగిపోయాయి. 
 
అయితే తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఒక తోడు అవసరం అని స్వయంగా రేణు దేశాయ్‌ పలు ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
తాజాగా రేణు దేశాయ్‌ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. "జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి" అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది.
 
అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. 
Renu Desai
 
ప్రస్తుతం రేణు దేశాయ్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

మధుసూధన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మంచు విష్ణు, జానీ మాస్టర్ (video)

Amaravati: అమరావతి పునః ప్రారంభం.. పండుగలా మారిన వాతావరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments