Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ దేశాయ్‌కి పెళ్లికి ముహూర్తం కుదిరింది.. పెళ్లి ఎక్కడో తెలుసా? (video)

సినీనటి, దర్శకురాలు, జనసేన అధినేత పవన్ మాజీ భార్య.. రేణూ దేశాయ్‌ తనకు నిశ్చితార్థం అయినట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిశ్చితార్థం ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (18:08 IST)
సినీనటి, దర్శకురాలు, జనసేన అధినేత పవన్ మాజీ భార్య.. రేణూ దేశాయ్‌ తనకు నిశ్చితార్థం అయినట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిశ్చితార్థం ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అయి కూర్చున్నాయి. రేణూ రెండో పెళ్లికి కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు పెళ్లి చేసుకోవద్దంటున్నారు. 
 
కానీ తనకు కాబోయే భర్త ఎవరు.. ఆయన ఎలా వుంటారనే దానిపై రేణూదేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు రావడంతో తనకు కాబోయే భర్త గురించిన వివరాలను రేణూదేశాయ్ వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ పెళ్లెప్పుడు అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ మొదలైంది. 
 
ఇన్నాళ్లు పవన్-రేణు లాంటి ప్రేమికులు లేరంటూ ముద్ర వేసుకుని.. సహజీవనం, పెళ్లితో ఒక్కటై చివరికి విడాకులు తీసుకుని షాకిచ్చారు. దీంతో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి ఒప్పేసుకుంది. అంతకుముందు పవన్‌కు అన్నాను పెళ్లాడాడు. 
 
తాజాగా రేణు రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితమే తన పిల్లలు అకీరా, ఆద్య సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న రేణూ త్వరలోనే మరో వ్యక్తితో జీవితం పంచుకోవడానికి సిద్ధమైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments