Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి హీరో ''సాహో"లో ప్రభాస్ హీరోయిన్‌గా రష్మిక..?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా, శివుడిగా మెప్పించిన ప్రభాస్.. సాహో సినిమా షూటింగ్‍లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (16:47 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక సినిమా బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా, శివుడిగా మెప్పించిన ప్రభాస్.. సాహో సినిమా షూటింగ్‍లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియా రచ్చ రచ్చ జరుగుతోంది. కొందరు కత్రినా అయితే ప్రభాస్‌ సరసన సరిపోతుందంటే.. మరికొందరు అనుష్కను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకోవాలన్నారు. 
 
రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో ''సాహో'' అనే టైటిల్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్ కొత్త సినిమాకు కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. కన్నడంలో 'కిరిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తన తొలి సినిమాతోనే మంచి పేరు కొట్టేయడంతో రష్మికను కథానాయికగా తీసుకోవాలని టీమ్ యోచిస్తోంది. ఇంకేముంది..? రష్మికకు అదృష్టం అలా తలుపు తడుతుందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments