Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలు ఒలకపోయడమే రష్మీకి తెలుసనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కామెడీ కూడా?

జబర్దస్త్ యాంకర్ రష్మీకి కామెడీ పండించడం వచ్చా? అనే డౌట్ మీలో వుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఎందుకంటే.. తను వచ్చెనంత, అంతం, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో అందాలను ఆరబోసి గ్లామర్ రారాణిగా నటనను పండ

Webdunia
సోమవారం, 29 మే 2017 (17:00 IST)
జబర్దస్త్ యాంకర్ రష్మీకి కామెడీ పండించడం వచ్చా? అనే డౌట్ మీలో వుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఎందుకంటే.. తను వచ్చెనంత, అంతం, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో అందాలను ఆరబోసి గ్లామర్ రారాణిగా నటనను పండించిన రష్మీకి.. సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో కామెడీ లైన్లో వెళ్ళాలనుకుంటోంది. సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు రాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెరపైకి కనిపించనుంది. 
 
యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమాలో రష్మీకి నటించే అవకాశం వచ్చిందట. హారర్ కామెడీగా తెరకెక్కబోయే ఈ మూవీకి ఈటీవి ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో వున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం. ఈ మూవీలో రష్మీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయబోతోందని టాక్. గ్లామర్‌గా కనిపించి హిట్ కొట్టలేకపోయిన రష్మీ.. కామెడీతోనైనా సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments