Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ పార్టీలో రానా - బిపాసా ఖుషీఖుషీగా....

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (14:58 IST)
బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో చారిత్రాత్మక పాత్రలు పోషిస్తున్న రానా వార్తల్లో నానుతూ ఉంటాడు. ఇటీవల ట్విట్టర్లో త్రిష-రానాల కామెంట్ల యుద్ధం తెలిసిన సంగతే. ఇపుడు రానా మరోసారి బాలీవుడ్ పత్రికలకు పనిపెట్టాడు. రానా తన పుట్టినరోజు వేడుకను బాలీవుడ్ సెక్సీ నటి బిపాసా బసుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ఉటంకించింది. 
 
అంతేకాదు... ఆరోజు రానా తన మిత్రులను పిలిచాడనీ, బిపాసాబసు, రానా ఇద్దరూ నైట్ పార్టీలో సూపర్బ్ గా ఎంజాయ్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిపాసతో రానా డేటింగ్ కూడా చేస్తున్నాడంటూ ఆ అంగ్ల పత్రికలో కథనం వచ్చింది. 
 
మరో విశేషం ఏంటయా అంటే, ఆ పార్టీకి మరో అతిథిగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మి రాయ్ కూడా రావడం. కాగా 2011లో విడుదలైన ‘దమ్మోర దమ్’ సినిమా షూటింగ్ వీరి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి. ఇపుడు ఇలా ఒక నైట్ క్లబ్ లో ప్రత్యక్షం కావడంతో మళ్లీ గుసగుసలు బయలుదేరాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?