Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుదీప్ ముందు రజినీకాంత్ వేస్ట్.. కేవలం స్టైల్‌తోనే నెగ్గుకొస్తున్నాడు.. రాంగోపాల్ వర్మ

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మకి ఒక ఆలోచన వస్తే సినిమా తీసేస్తాడు. ఏ ఆలోచన రాకపోతే ఓ ట్వీట్ చేసి జనాల్ని ఉలిక్కిపడేలా చేస్తాడు. ఏది ఏమైనా మన రాం గోపాల్ వర్మ మాత్రం ఏదో రకంగా న్యూస్‌లో ఉంటాడు. సినీ ఇ

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (12:08 IST)
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఒక ఆలోచన వస్తే సినిమా తీసేస్తాడు. ఏ ఆలోచన రాకపోతే ఓ ట్వీట్ చేసి జనాల్ని ఉలిక్కిపడేలా చేస్తాడు. ఏది ఏమైనా మన రాంగోపాల్ వర్మ మాత్రం ఏదో రకంగా అనునిత్యం న్యూస్‌లో ఉండేలా జాగ్రత్త పడుతాడు. సినీ ఇండస్ట్రీలో అందరి మీద వివాదస్పద వాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్‌ని సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ మరో సారి వివాదాన్ని రేపాడు. 
 
ప్రస్తుతం వంగవీటి సినిమాతో బిజీగా ఉన్న వర్మ దృష్టి ఈ సారి దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌పై పడింది. రజనీకాంత్ ఇన్నాళ్ళు స్టైల్‌తోనే సినీ పరిశ్రమలో నెట్టుకు వచ్చాడని, ఆయన ఎంత ట్రై చేసినా కన్నడ హీరో సుదీప్‌లా నటించలేడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

అసలు విషయం ఏంటంటే... కన్నడ స్టార్ హీరో సుదీప్ తాజాగా నటించిన చిత్రం ''కోటి గొబ్బ -2''. ఆ చిత్రాన్ని చూసిన వర్మ... సుదీప్ నటనని రజినీకాంత్‌తో పోల్చాడు. రజినీ కేవలం స్టైల్‌తో నెగ్గుకు వస్తున్నాడని సుదీప్‌లా నటించడం రజినీకి చేతకాదు అంటూ విమర్శించాడు. సుదీప్ నటనను మెచ్చుకోవచ్చు కానీ ఇలా సూపర్ స్టార్‌ను విమర్శించడం భావ్యం కాదని అభిమానులు మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments