Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటీ.. రాంగోపాల్ వర్మ నోటివెంట పాజిటివ్ ట్వీట్సా... అమితాబ్‌కు నటన అంటే మోహం...

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సందడి చేశాడు. ఈయన ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరై

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (13:03 IST)
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సందడి చేశాడు. ఈయన ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. సినిమాలతో పాటు ట్వీట్స్‌తో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. 
 
సాధారణంగా ఈ డైరెక్టర్ నుంచి నెగిటివ్ కామెంట్స్ కానీ.. వెటకారం ట్వీట్స్ మాత్రమే వస్తుంటాయ్. కానీ వర్మకు ఈ మధ్య ఏమైందో ఏమో తెలీదు కానీ.. నెగటివ్ కామెంట్‌లు కాకుండా పాజిటివ్ ట్వీట్స్ పెడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 150 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమా పోస్టర్ ని చూసిన వర్మ తనదైన శైలిలో స్పందించాడు. 
 
ఆ పోస్టర్‌లోని ఇంటెన్సిటీ చూసి ఫిదా అయిపోయానని.. చిరు పుట్టిన రోజున ట్వీట్ చేశాడు వర్మ. టాలీవుడ్ హీరో చిరుని మాత్రమే కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌పై పొగడ్తల వర్షాన్నికురిపించాడు. ఎవరైనా యాక్టింగ్‌ని ప్రేమిస్తారని.. కానీ అమితాబ్‌కు నటన అంటే మోహం అన్న వర్మ.. ప్రేమిస్తున్నట్లు ఛీట్ చేయచ్చు కానీ.. మోహిస్తున్నట్లు మోసం చేయడం కుదరదని'' తన దైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments