Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైన విషయం తెల్సిం

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (14:56 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని కన్నడ సంస్థలు.. 'బాహుబలి 2' చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సమస్య సద్దుమణిపోయిన తర్వాత 'బాహుబలి 2' చిత్రం విడుదలైంది. 
 
ఒకవైపు.. ‘బాహుబలి-2’ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల‌పై ట్వీట్లు చేస్తున్న ఈయన.. ఇపుడు ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ముందుగా ప్ర‌క‌టించిన క‌న్న‌డిగుల‌పై తాజాగా మండిప‌డ్డాడు. తెలుగు సినిమా 'బాహుబలి-2' క‌ర్నాట‌క‌లో అక్క‌డి సినిమాల కంటే పెద్ద విజ‌యాన్ని సాధించింద‌ని, కన్నడిగులు చేసే డబ్బింగ్‌ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసిందని వ్యాఖ్యానించారు. 
 
దీంతో క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోందన్నారు. తమ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments