Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గోవిందుడు అందరివాడే' కాంప్రమైజ్ అయ్యాడట....

Webdunia
సోమవారం, 19 జనవరి 2015 (14:39 IST)
కృష్ణవంశీ చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత పలు కథలు విన్న రామ్‌ చరణ్‌.. అప్పట్లో శ్రీను వైట్ల కథ చెబితే.. పూర్తిగా నచ్చలేదనీ, ఇప్పట్లో చేయట్లేదని అన్నాడు. కానీ సమాచారం ప్రకారం.. శ్రీనువైట్ల దర్శకత్వంలోనే చేస్తున్నట్లు తెలిసింది. 
 
శ్రీనువైట్ల రాసిన కథకు మై నేమ్‌ ఈజ్‌ రాజు అనే టైటిల్‌ను ఛాంబర్‌ రిజిష్టర్‌కు తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగునున్నట్లు తీర్చిదిద్దారు. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments