Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధృవలో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు అపరిమితం... ఏం చేస్తుందో...?

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. అందాలతో అలరిస్తుంది. రామ్‌ చరణ్ సరసన 'ధృవ'లో నటించిన ఆమె ఈ చిత్రంలో గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇది సినిమాకు ఎటువంటి ఎఫెక్ట్‌ కల్గిస్తుంది అనేదానికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రకుల్‌ గ్లామర్‌గా నటించడానికి ఆమ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:47 IST)
నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. అందాలతో అలరిస్తుంది. రామ్‌ చరణ్ సరసన 'ధృవ'లో నటించిన ఆమె ఈ చిత్రంలో గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇది సినిమాకు ఎటువంటి ఎఫెక్ట్‌ కల్గిస్తుంది అనేదానికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. రకుల్‌ గ్లామర్‌గా నటించడానికి ఆమె అంగీకారం కూడా వుంది. ఓ సాంగ్‌లో యువతను అలరించే ప్రయత్నం చేస్తుంది. ట్రైలర్‌లో అది మీకు కన్పిస్తుంది. 
 
ఆ సాంగ్‌ మినహా మిగిలిన పార్ట్‌ అంతా బాగానే వుంటుంది. ఇలా చేయడానికి హీరో సపోర్ట్‌ కూడా కావాలి. ముఖ్యంగా హీరోయిన్‌ సహకారం.. అయితే ఏమాత్రం ఎబ్బెట్టుగా వుండదు. ఇప్పటి యూత్‌కు నచ్చే పాట అది అని తెలిపారు. కాగా, తొలిసారిగా ఈ చిత్రంలో రకుల్‌ బాగా ఎక్స్‌పోజ్‌ చేసిందనే కామెంట్లు మాత్రం ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. ఎల్లుండి విడుదల కానున్న ఈ చిత్రం రకుల్‌.. చిత్ర విజయానికి ఏవిధంగా సపోర్ట్‌ చేస్తుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments