Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమాను రీమేక్ చేయవయ్యా.. మోహన్ బాబుకు రజనీకాంత్ సలహా.. ఎర్రబస్సు సంగతేంటి?

సూపర్ స్టార్ రజనీ కాంత్ మంచు ఫ్యామిలీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. రజనీకాంత్ అల్లుడు ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన పవర్ పాండి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీబాంబ్, లక్కున్నోడు, గుంటురోడు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (13:25 IST)
సూపర్ స్టార్ రజనీ కాంత్ మంచు ఫ్యామిలీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. రజనీకాంత్ అల్లుడు ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన పవర్ పాండి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీబాంబ్, లక్కున్నోడు, గుంటురోడు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

అలాగే మోహన్ బాబు నటించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు స్నేహితుడైన రజనీకాంత్.. పవర్ పాండి సినిమాను తెలుగులో మోహన్ బాబును రీమేక్ చేయమని చెప్పాడట. 
 
మంచి హిట్ లేకుండా కష్టాల్లో ఉన్న మిత్రుడు మోహన్ బాబును ఇంటికి పిలిపించి రజనీకాంత్ పవర్ పాండి సినిమాను రీమేక్ చేసుకోమని చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. అయితే ఆ మధ్య తమిళ్‌‌లో రాజ్ కిరణ్ లీడ్ రోల్ చేసి హిట్ అయిన మూవీని తన గురువు దాసరి 'ఎర్రబస్సు'గా రీమేక్ చేసి ఫెయిలయ్యాడు. మరి ఇప్పుడు అదే రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషించిన పవర్ పాండి సినిమాను రీమేక్ చేస్తాడో లేదో అనేది తేలాల్సి వుంది. 
 
కాగా పవర్ పాండి సినిమా వృద్ధాప్యంలోని ఓ  స్టంట్ మాస్టర్ ప్రేమ కథకు సంబంధించిందని.. ఈ సినిమాకు ధనుష్ స్క్రిప్ట్ ఇచ్చాడని.. మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. కాగా తెలుగులో రీమేక్ అయ్యే ఈ సినిమాను మోహన్ బాబు, ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments