Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు 152 చిత్రానికి జక్కన్న ఫిటింగ్.. మెగాస్టార్ అసంతృప్తి? (Video)

Rajamouli
Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:00 IST)
చిరంజీవి 152 చిత్రానికి దర్శకుడు రాజమౌళికి లింక్ ఏంటని అనుకుంటున్నారా... లింక్ వుందంతే. బాహుబ‌లి త‌ర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది.
 
ఇది కాస్తా చిరంజీవికి తలనొప్పిగా మారిందట. ఎందుకంటే ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది జనవరి నెలలో కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన 152వ చిత్రం విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఐతే, జక్కన్న విధించిన కండిషన్ కారణంగా చిరంజీవి చిత్రాన్ని విడుదల చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయట.
 
చిరంజీవి 152వ చిత్రం చెర్రీ ఓ కామెడీ పాత్ర చేస్తున్నాడు. ఐతే జక్కన్న కండిషన్ ప్రకారం తన చిత్రంలో నటించే హీరోహీరోయిన్ల చిత్రాలు తన ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు రెండు నెలల లోపు ఏ చిత్రం విడుదల చేయరాదన్నది కండిషన్. ఆ ప్రకారం చూస్తే మెగాస్టార్ 152వ చిత్రంలో చెర్రీ నటించాడు కనుక చిరంజీవి చిత్రం విడుదల చేసే విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments