Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా నటించేందుకు ఎందుకు సిగ్గుపడాలి.. నా శరీరమే ఆయుధం: రాధికా ఆప్టే

బాలకృష్ణ 'లెజెండ్' సినిమాలో, రీసెంట్ గా 'కబాలి' సినిమాలో హీరోయిన్ రాధిక ఆప్టే ఎలా కనిపించింది? పద్ధతికి పట్టుచీర కడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. కానీ అలా నటించేందుకు ఎందుకు సిగ్గుపడాలి.. నా శరీరమే

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:59 IST)
బాలకృష్ణ 'లెజెండ్' సినిమాలో, రీసెంట్ గా 'కబాలి' సినిమాలో హీరోయిన్ రాధిక ఆప్టే ఎలా కనిపించింది? పద్ధతికి పట్టుచీర కడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. కానీ అలా నటించేందుకు ఎందుకు సిగ్గుపడాలి.. నా శరీరమే ఆయుధం: రాధికా ఆప్టే
 
ఇంకో పద్ధతి కూడా తెలుసు. ఆ పద్ధతిలో రాధిక పట్టుచీర కాదు కదా.. కనీసం పట్టుపోగు కూడా తన ఒంటిపై ఉంచుకోదు. ఏవి దాచుకోకుండా మొత్తం తన అందాన్ని చూపించేసింది. 
 
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకు సంబంధించిన  నగ్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా యాదవ్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో 'పర్చేద్' అనే చిత్రం రూపొందింది. ఈ సినిమాలో రాధిక ఆప్టే నగ్నంగా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ లీక్ అయింది. ఈ వీడియోలో రాధికా ఆప్టే న్యూడ్‌గా కనిపించడంతో పాటు తన కోస్టార్ అదిల్ హుస్సైన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 
రాధిక నటనని కొందరు మెచ్చుకున్నా, మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్ పై అమ్మడు స్పందించింది. అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు సిగ్గుపడటం లేదని, భయం కూడా లేదని తేల్చి చెప్పింది. తనకు ఇలా నటించడం కొత్తేమీ కాదని... తానూ హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, న్యూడ్‌గా నటించేందుకు తనకు భయంలేదని చెప్పింది రాధిక. 
 
అలాగే దుస్తులు లేకుండా తన శరీరాన్ని చూసుకోవడానికి సిగ్గుపడటం లేదని చెప్పుకొచ్చింది. నగ్నంగా చాలామంది నటించారని, ఇలా నటించేందుకు ఎందుకు సిగ్గు పడాలి? అని మండిపడుతోంది... అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది. లీకైన పర్చేద్ సీన్ల‌పై కామెంట్స్ పట్టించుకోవట్లేదని, సినిమాల్లో నటించడం, అవి ఎప్పుడు విడుదల అవుతాయో ఎదురుచూడటమే తన పనని తన దైన శైలిలో సమాధానమిచ్చింది. తనపై విమర్శలు చేసేవారికి తన శరీరమే ఆయుధమని ఘాటుగా స్పందించింది రాధికా ఆప్టే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం