Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరోలపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు... బాలయ్య మీదేనా...?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:48 IST)
ఈమధ్య నగ్నంగా కనిపించిందంటూ రాధికా ఆప్టే వీడియోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన 'లెజెండ్' చిత్రంలో రాధికా ఆప్టే బాలయ్య సరసన నటించింది. ఇంకా ప్రకాష్ రాజ్ చిత్రం ధోనీలోనూ నటించింది. ఐతే తెలుగు హీరోలతో నటించడం మాత్రం చాలా కష్టమని తేల్చిపారేస్తోందట. 
 
మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠి చిత్రాల్లో నటించాను కానీ... తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మేల్ డామినేషన్ తట్టుకోవడం నా వల్ల కావడంలేదు అని వ్యాఖ్యానిస్తోందట. అక్కడ హీరోల డామినేషన్ చాలా ఎక్కువని చెపుతోందట. తెలుగులో ఎక్కువ కాలం నటించడం తన వల్ల కాదని చెపుతోందట. రీసెంట్‌గా ఆమె బాలయ్యతోనే నటించింది. మరి బాలయ్య పైనే ఈ వ్యాఖ్యలు చేసిందా.. అనే చర్చ టాలీవుడ్‌లో తిరుగుతోంది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments