Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్‌ సినిమాలో బాలయ్య లుక్ లీక్: సోషల్ మీడియాలో హల్ చల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ కావడంతో పూరీతో చేతులు కలిపిన బాలయ్య ప్రస్తుతం పోర్చుగల్‌లో సినిమా షూటింగ్‌లో బిజ

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (14:22 IST)
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ కావడంతో పూరీతో చేతులు కలిపిన బాలయ్య ప్రస్తుతం పోర్చుగల్‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా మరికొంత మంది ముద్దుగుమ్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలకృష్ణ లుక్ లీక్ అయ్యింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పిన కొద్ది గంటల్లోనే బాలకృష్ణ వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో అలరించనున్నాడు. మాఫియా డాన్‌గా పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా టాక్సీ డ్రైవర్‌గా మరో లుక్‌లో కనిపించనున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments