Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ చిత్రానికి నిర్మాత సెంటిమెంట్‌!

నటుడు బాలకృష్ణ చిత్రానికి చిత్ర నిర్మాత ఆనందప్రసాద్‌ సెంటిమెంట్‌తో ఓపెనింగ్‌ జరుగుతోంది. కూకట్‌పల్లిలోని తులసివనం టెంపుల్‌లో ఉషాముల్లపూడి ఆసుపత్రి సమీపంలోవున్న గుడిలో గురువారం ప్రారంభంకాబోతుంది.

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:38 IST)
నటుడు బాలకృష్ణ చిత్రానికి చిత్ర నిర్మాత ఆనందప్రసాద్‌ సెంటిమెంట్‌తో ఓపెనింగ్‌ జరుగుతోంది. కూకట్‌పల్లిలోని తులసివనం టెంపుల్‌లో ఉషాముల్లపూడి ఆసుపత్రి సమీపంలోవున్న గుడిలో గురువారం ప్రారంభంకాబోతుంది. భవ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఆయన గోపీచంద్‌తోపాటు పలువురి హీరోలతో సినిమాలు నిర్మించారు. అవన్నీ అక్కడే ప్రారంభోత్సవానికి నోచుకోవడం విశేషం. 
 
తెల్లవారుజామునే ముహూర్తాన్ని ప్రారంభించనున్నారు. బాలయ్య 101వ చిత్రంగా ఇది రూపొందబోతోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందనుందని గతంలోనే ప్రకటించగా గురువారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభోత్సవం జరుగనుంది. హైదరాబాద్‌తో పాటు లండన్‌‌లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం స్పెయిన్‌‌లో కూడా కొంత భాగం రూపొందే అవకాశముందని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments