Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వాసథెరపీ పేరుతో ప్రియాంకను నలిపేసిన బాయ్‌ఫ్రెండ్ (Video)

బాలీవుడ్ నటి ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని పట్టుకుని నొక్కేశాడు. నొక్కడం కూడా అలాకాదు... ఇష్టానుసారంగా నొక్కేశాడు. శ్వాస సమస్యతో బాధపడుతున్న ప్రియాంకా చోప్రాకు ఓ థెరపీ పేరుతో ఈ పని చేశాడు. వెంటనే

Webdunia
బుధవారం, 12 జులై 2017 (12:55 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని పట్టుకుని నొక్కేశాడు. నొక్కడం కూడా అలాకాదు... ఇష్టానుసారంగా నొక్కేశాడు. శ్వాస సమస్యతో బాధపడుతున్న ప్రియాంకా చోప్రాకు ఓ థెరపీ పేరుతో ఈ పని చేశాడు. వెంటనే క్యూటీ బేబీ డిప్రెష‌న్‌ నుంచి కోలుకున్న‌ది. ఆనందంలో త‌న బాయ్‌ఫ్రెండ్‌కు హ‌గ్ కూడా ఇచ్చింది.
 
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌లో మూడో ఫిల్మ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ ఫిల్మ్ పేరు "ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్". ఈ శృంగార చిత్రంలోనే ఈ సన్నివేశం ఉందట. ఈ రొమాంటిక్ ఫిల్మ్ షూటింగ్ ఫోటోలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అయితే పింక్ డ్రెస్‌లో షాట్‌ను షూట్ చేసిన ప్రియాంకా త‌న అభిమానుల‌కు అందాల షాక్ ఇచ్చింది.
 
ఈ రొమాంటిక్ కామిడీని టాడ్ స్ట్రాస్ స్క‌ల్స‌న్ డైర‌క్ట్ చేస్తున్నాడు. రెబ‌ల్ విల్స‌న్‌, హియామ్ హెమ్స్‌వ‌ర్త్‌లు కూడా ఇందులో న‌టిస్తున్నారు. ఈ సినిమాను 2019లో వాలెంటైన్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్నారు. ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో యోగా అంబాసిడ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ది. బాలీవుడ్ స్టార్‌తో ఆ సీన్‌లో న‌టించిన హీరో పేరు ఆడ‌మ్ డివైన్‌. న్యూయార్క్‌లోని సెంట్ర‌ల్ పార్క్‌లో ఈ ఫిల్మ్ షూటింగ్ జ‌రిగింది. ఆ వీడియో మీరూ చూడండి. అయితే ఇదంతా ఓ ఫిల్మీ స్టంట్‌. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments