Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైట్ ఉండే హీరోలంటే ఇష్టం, లైఫ్ పార్టనర్ కూడా : ప్రగతి శ్రీవాత్సవ్‌

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:45 IST)
Pragathi Srivatsav
ఢిల్లీకి చెందిన ప్రగతి శ్రీవాత్సవ్‌ టిక్‌టాక్‌లో ఫేమస్‌. బాగా పాపులర్‌ అయిన ఆమెకు సినిమారంగంలో రావాలంటే చాలా ఇష్టమట. అందుకు తల్లిదండ్రులకు చెబితే గయ్యిమని లేచారట. చాలాసార్లు తిట్టారు కూడా. ఈ విషయమై ఆమె చెబుతూ, ఇంట్లో చాలా ఫైట్‌ జరిగింది. అందరూ సినిమా రంగంలోకి రావద్దన్నారు. ఒక్కోసారి ఫుడ్‌ కూడా పెట్టేవారు కాదు. అలాగే మొండిగా వుండేదాన్ని. స్టడీస్‌లో నేను ఫస్ట్‌. అలాగే సినిమానటిగా పేరు తెచ్చుకోవాలని వుందని చెప్పాను. చాలాసార్లు ఏడ్చాను.

ఇక లాభంలేదని.. పట్టుదలతో ఓ సినిమా సైన్‌ చేసి నాన్నగారికి చెప్పాను. దాంతో.. నీ ఇష్టం వచ్చింది చేయ్‌ అంటూ సీరియస్ గా అన్నారు.  అలా మనుచరిత్ర అనే తెలుగు సినిమా చేశాను. ఇప్పుడు పెదకాపు 1 సినిమాలో నటించాను అని అన్నారు.
 
ఇక తెలుగులో ఏ హీరోస్ తో  నాటించాలనుందని గురించి చెపుతూ,  వరుణ్‌తేజ్‌ అని ఠక్కున చెప్పింది. ఎందుకంటే నాకు హైట్‌ వుండేవాళ్ళంటే ఇష్టమని చెప్పింది. ప్రభాస్‌, గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వీరితో కలిసి పనిచేయాలనుందని చెప్పింది. పెదకాపు1లో హీరో విరాట్‌ కర్ణ కూడా అరుఅడుగులపైనే వుంటాడు. ఫ్యూచర్‌లో తనకు కాబోయేవాడు కూడా హైట్‌గా వుండాలని రూల్‌ కూడా పెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments