Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను.. ఆ హీరో గదిలో 'సమ్‌థింగ్‌' చేస్తున్నట్టు రాస్తే రాసుకోండి... డోంట్ కేర్ : నటి ప్రాచీ

నటీనటులపై లేనిపోని పుకార్లు రావడం సహజం. ఒక హీరోయిన్.. తనకు నచ్చిన హీరోతో సన్నిహితంగా ఉన్నా... రాత్రి వేళల్లో కనిపించినా వారిద్దరికి లింకు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తుంటారు. ఇలాంటి వార్తే

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (06:21 IST)
నటీనటులపై లేనిపోని పుకార్లు రావడం సహజం. ఒక హీరోయిన్.. తనకు నచ్చిన హీరోతో సన్నిహితంగా ఉన్నా... రాత్రి వేళల్లో కనిపించినా వారిద్దరికి లింకు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తుంటారు. ఇలాంటి వార్తే నటి ప్రాచీ దేశాయ్‌కు ఎదురైంది. దీనిపై ఈ అమ్మడు ఎలా స్పందిస్తున్నారో చూడండి.
 
"మనమీద వచ్చే రూమర్స్ మీద స్పందిస్తే ఇంకా ఎక్కువ రూమర్లు వస్తుంటాయి. అందుకే నా మీద వచ్చే రూమర్స్ ఎప్పుడూ స్పందించను. అందుకే గూగుల్‌లో వెతికిన రూమర్ల మీద నేను స్పందించినట్లు దాఖలాలు ఉండవు" అని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు.. రూమర్లపై స్పందించడం టైం వేస్ట్. దానికి బదులు మనం చేసే పనిమీద ఇంకాస్త శ్రద్ధపెట్టి పనిచేస్తే ఆ రూమర్స్ మరిచిపోయి మన పనిగురించే మాట్లాడుకుంటారు. సో.. రూమర్స్‌పై స్పదించడం అనవసం" అని తేల్చి చెబుతోంది ప్రాచీ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments