Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ అంత మొత్తం లోన్ ఎందుకు తీసుకున్నాడు.. అంత కష్టం ఏమొచ్చింది?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:57 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ హెవీ బ్యాంక్ లోన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రూ.21 కోట్లు బాకీ పడ్డారనేది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
 
ప్రభాస్ తన సొంత ఆస్తితో ఈ రేంజ్‌లో అప్పు తీసుకోవడం ఎందుకా అని జనం మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ నటించిన సాహో సినిమా ఫ్రెండ్స్ బ్యానర్‌పై, రాధే శ్యామ్ సినిమా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్‌గా నిలవడంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ చాలా వరకు వెనక్కి తీసుకున్నాడు.
 
తన ఆస్తులపై బ్యాంకు నుంచి రూ.21 కోట్ల రుణం తీసుకున్నాడు. గత బుధవారం ఆయన చెక్కును కూడా అందుకున్నారు. ప్రభాస్ లాంటి వ్యక్తికి బ్యాంకులో రుణం ఎందుకు అవసరం? ప్రభాస్ మామూలు వ్యక్తి కాదు, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ పవర్, ఇంకా చెప్పాలంటే బాహుబలి. ఇంత చిన్న మొత్తానికి ప్రభాస్ ఆస్తిని బ్యాంకులో వేయాల్సిన అవసరం ఏముంది అంటూ జనం మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ప్రభాస్ కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడని అందుకే అప్పు తీసుకున్నాడని చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments