Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నిమిషాల నిడివి కలిగిన రాధికా ఆప్టే నగ్న వీడియోలు రూ.90కే

గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న నటి రాధికా ఆప్టే షాక్‌కు గురయ్యారు. ఈమె కొన్ని చిత్రాల్లో నటించిన నగ్న సన్నివేశాలకు చెందిన సీడీలు మార్కెట్లో రూ.20కు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహా సన్నివేశాలతో కూడిన వీడ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (08:55 IST)
గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న నటి రాధికా ఆప్టే షాక్‌కు గురయ్యారు. ఈమె కొన్ని చిత్రాల్లో నటించిన నగ్న సన్నివేశాలకు చెందిన సీడీలు మార్కెట్లో రూ.20కు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ తరహా సన్నివేశాలతో కూడిన వీడియోలు ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో హల్‌చల్ చేసి కలకలం పుట్టిస్తున్న విషయం తెల్సిందే. 
 
వీటిని అస్సలు పట్టించుకోని రాధికఆప్తే ఇప్పుడు తొలిసారిగా షాక్‌కు గురైయ్యారట. అందుకు కారణం ఆమె నటించిన ఆంగ్ల చిత్రం పర్చెడ్‌నే. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్‌దేవగన్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్తే నటుడు అదిల్ హుస్సేన్‌తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో, ముఖ్యంగా టాప్‌లెస్ దుస్తుల్లో నటించి దుమ్మురేపారు. 
 
ఆ సన్నివేశాలు ఇప్పటకే ఇంటర్నెట్, వాట్స్‌యాప్, యుట్యూబ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం రాధిక ఆప్తేకు తెలిసినా చలించలేదు. అయితే 20 నిమిషాల నిడివి గల ఈ శృంగార భరిత సన్నివేశాలిప్పుడు నటి రాధిక ఆప్తే శృంగార సన్నివేశాలు అంటూ డీవీడీల రూపంలో మార్కెట్‌లో 90 రూపాయల ధరకు విక్రయణ జరుగుతున్నాయట. ఈ సంఘటన రాధిక ఆప్తేను కలవరపరుస్తోందట. 
 
దీనిపై రాధికా ఆప్టే స్పందిస్తూ.. తన పేరుతో నకిలీ శృంగార సన్నివేశాలతో కూడిన సీడీలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం గురించి సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం