Webdunia - Bharat's app for daily news and videos

Install App

విప్పాల్సినవన్నీ విప్పా... ఇంకా ఏం చేయాలి?

పూజా హెగ్డే. ఈ భామ గురించి ఇప్పుడు తెలియనివారు ఉండరు. తెలుగులో ఇప్పటికి ముచ్చటగా మూడు సినిమాలు తీసి, కుర్రకారును తనవైపు తిప్పుకుంది. తన మొదటి సినిమా "ముకుందా"లో గోపిక పాత్రలో అచ్చం తెలుగమ్మాయిలా నిండు

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (16:31 IST)
పూజా హెగ్డే. ఈ భామ గురించి ఇప్పుడు తెలియనివారు ఉండరు. తెలుగులో ఇప్పటికి ముచ్చటగా మూడు సినిమాలు తీసి, కుర్రకారును తనవైపు తిప్పుకుంది. తన మొదటి సినిమా "ముకుందా"లో గోపిక పాత్రలో అచ్చం తెలుగమ్మాయిలా నిండుతనంతో నటించింది. రెండవ సినిమా "ఒక లైలా కోసం" సినిమాలో కొంచెం మోడ్రన్ లుక్‌తో కనిపించింది. కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత ఆమె బాలీవుడ్ బాట పట్టారు. 
 
2016వ సంవత్సరంలో హృతిక్ రోషన్ పక్కన "మొహెంజోదారో" సినిమాలో నటించారు. అది ఆల్‌టైమ్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. అక్కడ ఆఫర్లు కరువై మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. ఈ సారి అల్లు అర్జున్‌తో పాటు నటించిన "దువ్వాడ జగన్నాథమ్" సినిమాలో టూ పీస్ బికినీ వేసి కుర్రకారుకి పిచ్చెక్కించేసింది. కానీ ఏం లాభం ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా హిట్‌ అయ్యుంటే ఆమె వరుస సినిమాలతో బిజీ అయ్యి ఉండేది. 
 
విప్పాల్సినవన్నీ విప్పినా సినిమా ఆడలేదు, ఇక మిగిలి ఉన్న వాటిని కూడా తొలగించేసి "సన్నీలా నటించాల్సిందేనా అంటూ ఈ అమ్మడు గోర్లు కొరుక్కుంటూ తెగ బాధ పడుతోందట". ఏమో చూడాలి మరి, ఏ హీరో ఈమెకు సినిమా ఛాన్స్‌తో పాటు హిట్ ఇచ్చి గట్టెక్కిస్తాడో, ఆమె కెరీర్‌ని గాడిలో పెడుతాడో కాలమే నిర్ణయించాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments