Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ రేస్-3లో డీజే హీరోయిన్.. ఇక స్టార్ హీరోయినే...

''దువ్వాడ జగన్నాధమ్'' సినిమా ద్వారా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఓ బంపర్ ఆఫర్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా.. అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేదు. క

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:12 IST)
''దువ్వాడ జగన్నాధమ్'' సినిమా ద్వారా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఓ బంపర్ ఆఫర్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా.. అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టలేదు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డీజేలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా.. 'సల్మాన్ ఖాన్‌ ‘రేస్‌ 3’లో ఛాన్స్‌ కొట్టేసింది. 
 
సల్మాన్ ఖాన్‌ కోసం రేస్ 3లో నటించేందుకు హీరోయిన్లు పోటీపడినప్పటికీ.. అవకాశం మాత్రం పూజా హెగ్డేను వరించింది. ఈ సినిమా బడ్జెట్ వందకోట్ల రూపాయలకంటే ఎక్కువేనని బిటౌన్ వర్గాల సమాచారం. అలాంటి భారీ బడ్జెట్ సినిమా పూజా హెగ్డే నటించడం ద్వారా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయే ఛాన్సుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ రేస్-3లో పూజా హెగ్డే మూడో హీరోయిన్‌గా కనిపిస్తుందని.. మిగిలిన ఇద్దరు హీరోయిన్ల ఎంపిక కోసం నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments