కూల్‌గా వుంటూ తన బలమైన తొడలు కనిపించేలా చేసి యువతను ఉర్రూతలించే పూజా హెగ్డే ఈసారి తన బాడీకి వేడి కావాలని లోదుస్తులతో ఇలా దర్శనమిచ్చింది. తన సోషల్‌మీడియాలో ఇలా పిక్ పెడుతూ అందాలు ఆరబోసింది. సూర్యరశ్మికోసం తపిస్తున్న పూజ రోజు ఉదయం పూట సూర్యదర్శిని ఆస్వాదిస్తానంటూ తెలియజేస్తుంది. మాల్దీవులకు వెళ్ళిన తాను ఓ రోజు ఇలా వున్నానంటూ నిన్న అభిమానులతో పంచుకుంది. దీనిపై హాట్ హాట్ అభిమానులు పండుగలా అనిపించింది.
Pooja Hegde
బ్యూటీగాళ్ అంటూ కొందరంటే, ఈ రాత్రి ఇది చాలంటూ కొంటె అభిమాని సమాధానం ఇచ్చాడు. ఇటీవలే ఇలాంటిదే ఓ ఫొటో కూడా పెట్టింది. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్‌తో కథంతా రన్ కావడానికి పూజ తొడలు నాజూకైన కాళ్ళు. దానితోనే యూత్‌ను అలరించేలా సినిమా చేసింది. తాజాగా ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో ఆమె నటించింది. కరోనావల్ల అది విడుదల కాలేదు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమాలో గ్రీక్ నేపథ్యం కనుక లిప్‌కిస్‌లు బాగానే వున్నాయని తెలుస్తోంది.