Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సినిమాకి బిజినెస్ లేదా?... కాటమరాయుడిని చీఫ్ రేట్‌కు అడుగుతున్నారట...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లకముందే బిజినెస్ క్లోజ్ అయ్యేంత క్రేజ్ ఆయన సొంతం. అలాంటిది ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' బిజినెస్ డల్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. నిజానికి పవన్

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (09:59 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమా సెట్స్‌పైకి కూడా వెళ్లకముందే బిజినెస్ క్లోజ్ అయ్యేంత క్రేజ్ ఆయన సొంతం. అలాంటిది ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' బిజినెస్ డల్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. నిజానికి పవన్ గత చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' పూర్తిగా నిరాశపరిచింది. దీంతో సర్దార్‌ను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన వారికే.. 'కాటమరాయుడు' రైట్స్ ఇస్తానని గతంలో పవన్ కళ్యాణ్‌ మాటిచ్చాడు. 
 
పవన్ గత చిత్రం 'సర్థార్ - గబ్బర్ సింగ్' నిరాశపరిచింది. ఇప్పుడీ ప్రభావం 'కాటమరాయుడు'పై పడినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇదీగాక, సర్థార్ - గబ్బర్ సింగ్ ని డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన వారికే.. 'కాటమరాయుడు' రైట్స్ ఇస్తానని మాటిచ్చాడు పవన్ . 
 
దీంతో.. ఇతరుల నుంచి పోటీ లేదు. ఈ కారణంగా కాటమరాయుడుని మరీ చీఫ్ రేటుకి అడుగుతున్నారంట. ఈ రేటు నిర్మాత శరత్ మరార్ కి నచ్చడం లేదన్నది టాక్. 'కాటమరాయుడు'.. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. డాలీ దర్శకుడు. పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. శరత్ మరార్ నిర్మాత. జనవరి నెలాఖరికల్లా షూటింగ్ పూర్తి చేసుకొనున్న కాటమరాయుడు.. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments