Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముళ్ల ప్రేమకు అన్నయ్య త్యాగానికి రాయలసీమ ఫ్యాక్షన్ కోటింగ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తుండగా శరత్ మరార్ నిర్మాత. శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయిందంటూ సోషల్ మీడియ

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (06:16 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తుండగా శరత్ మరార్ నిర్మాత. శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పైగా, ఈ చిత్రంలో పవన్‌కు సోదరులుగా నటించే నటీనటుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నారు. అసలు కథలోకి వెళ్తే... 
 
'కాటమరాయుడు' కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో.. ఓ స్టోరీ హల్ చల్ చేస్తోంది. అదేటంటే.. తమ్ముళ్ల కోసం అన్నయ్య చేసిన త్యాగమే కాటమరాయుడు కథ అంటున్నారు. దీనికి రాయలసీమ ఫ్యాక్షన్ కోటింగ్ కొట్టారట. ఇందులో పవన్‌కి నలుగురు తమ్ముళ్లు. ఆ పాత్రల్లో కమల్ కామరాజు, విజయ్ దేవరకొండ, శివబాలాజీ, అజయ్‌లు నటించారు.
 
తమ్ముళ్ల బాగోగుల కోసం అన్నయ్య ఎలాంటి త్యాగానికైనా వెనకాడడు. ఈ క్రమంలోనే పెళ్లి వయసు కూడా దాటిపోతోంది. మరోవైపు, తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి.. పెళ్లికి రెడీ అవుతారు. తమ్ముళ్ళు తమ పెళ్లిళ్ల కోసం అన్నయ్యని ప్రేమలోకి దించే ప్రయత్నాలు చేస్తారు తమ్ముళ్లు. అయితే, తెరపై ఆ సన్నివేశాలు భలేగుంటాయట. సింపుల్‌గా కథ ఇదేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments