Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా 'దేవుడు' నిర్మాతగా సినిమా చేస్తున్నా... ఎవరా దేవుడు... ఎవరా హీరో?

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఓ రేంజిలో వుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే చెప్పక్కర్లేదు. ఆయనంటే విపరీతమైన అభిమానం వుంటుంది. తెలుగు ప్రజల్లోనూ అదే లెక్క. ఇదిలావుంటే ఈ హీరోను టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు అభిమానుస్తుంటారు.

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (07:52 IST)
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఓ రేంజిలో వుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే చెప్పక్కర్లేదు. ఆయనంటే విపరీతమైన అభిమానం వుంటుంది. తెలుగు ప్రజల్లోనూ అదే లెక్క. ఇదిలావుంటే ఈ హీరోను టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు అభిమానుస్తుంటారు. వారిలో యువ హీరో నితిన్ ప్రత్యేకం. స్టేజీలపైనే డైరెక్టుగా పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పేస్తుంటారు. 
 
తాజాగా తన లై చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలాంటి సమాధానమే ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను మీరు ఎక్కువగా ఫాలో అవుతుంటారని చెపుతారు కదా... అనడిగితే... ఆయన నాకు దేవుడు. ఆయన నటన అంటే నాకు చెప్పలేనంత పిచ్చి. ఆయన యాక్టింగ్ చూస్తూ అనుకరిస్తూ హీరోనయ్యాను.... అంటూ చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు... పవన్ నిర్మాతగా నితిన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. దీనిపై నితిన్‌ను కదిలిస్తే నా దేవుడు నిర్మాతగా సినిమా అంటే... ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్నా అంటూ బదులిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments