Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...

హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో అనుపమ, అనూ ఎమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. "అజ్ఞాతవాసి అనే టైటిల్ పేరుతో వచ్చే ఈ చ

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:06 IST)
హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో అనుపమ, అనూ ఎమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. "అజ్ఞాతవాసి అనే టైటిల్ పేరుతో వచ్చే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను పవన్ ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు కొంత కాలంగా షికారు చేస్తున్నాయి. 'కందిరీగ' సినిమాతో దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ తన సత్తాను చాటుకున్నాడు.
 
ఇక ఆయన పవన్‌తో చేయనున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావొచ్చాయని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమా ఫస్టాప్ అంతా కూడా తమిళంలో విజయ్ చేసిన 'తేరి' కథను పోలి వుంటుందట. సెకండాఫ్ చాలా డిఫరెంట్‌గా.. ఆసక్తికరంగా ఉంటుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments