Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ మళ్లీ తండ్రి కాబోతున్నారా? అన్నా నిండు గర్భిణీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకో శుభవార్త అందనుందా? పవన్ మరోసారి తండ్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సన్నిహితులు. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజన్వా గర్భం దాల్చిందని, త్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (15:42 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకో శుభవార్త అందనుందా? పవన్ మరోసారి తండ్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సన్నిహితులు. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజన్వా గర్భం దాల్చిందని, త్వరలో ఓ పండంటి పాపాయికి జన్మనివ్వనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె ప్రస్తుతం నిండు గర్భిణి అని తెలిసింది. ఇప్పటికే పవన్-అన్నా దంపతులకు పొలెనా అనే పాప కూడా ఉంది. 
 
ఇకపోతే పవన్ రెండో భార్య రేణూ దేశాయ్‌కు కొడుకు అకీరా, కూతురు ఆద్యాలున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ త్రివిక్రమ్‌తో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నారని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments