''దేవర'' జాన్వీ కపూర్‌కు పోటీగా మరాఠీ ముద్దుగుమ్మ.. ఎవరు?

సెల్వి
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (11:26 IST)
Marathi actress
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. "జనతా గ్యారేజ్" విజయం తర్వాత దర్శకుడు కొరటాల శివతో కలిసి దేవర చేస్తున్నాడు యంగ్ టైగర్. ఇందులో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 
ఇంకా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేయనుంది. తాజాగా ఈ స్టోరీ ప్రకారం రెండో హీరోయిన్ కూడా వున్నట్లు తెలిసింది. 
 
ఇప్పటికే రెండో హీరోయిన్‌గా మరాఠీ నటి శ్రుతి మరాఠే ఎంపికైంది. ఈమెకు కూడా ఇదే తొలి తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈమె షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

stray dogs, ఆడు మగాడ్రా బుజ్జీ, వీధి కుక్కల్ని తరిమికొట్టిన బుజ్జిగాడు (video)

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments