Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ గడ్డంపై సోషల్ మీడియాలో రచ్చ.. గుబురు గడ్డం ఎందుకో?

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (22:22 IST)
టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గడ్డంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ నటనను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఆస్కార్ నామినేషన్‌లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది.
 
అంతేగాకుండా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎన్టీఆర్ కలవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈయన కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన వారే. ఎప్పుడైతే ఎన్టీఆర్ - అమిత్ షా కలిశారో అప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. 
 
అదే సందర్భంలో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో కనిపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ని అలా చూసినవారు చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అంతకుమించిన గడ్డంతో ఎన్టీఆర్‌ కనిపించడంతో అభిమానుల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసింది. సినిమాల కోసం ఎన్టీఆర్ గడ్డం పెంచారా.. అని పలు రకాలుగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments