Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల కోసం డైరెక్టర్ల వెంటపడుతున్న హీరోయిన్?

రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ మిల్క్ బ్యూటీ చేసిన క్యారెక్టర్ ఆ సినిమాకే హైలెట్. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి కనిపించకుండా పోయింద

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (14:44 IST)
రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ మిల్క్ బ్యూటీ చేసిన క్యారెక్టర్ ఆ సినిమాకే హైలెట్. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించి కనిపించకుండా పోయింది. కారణం ఆమె ఈ మధ్య ఐటెం సాంగ్స్‌లో నటించడమే. ఐటెం సాంగ్స్‌లో నటించడం కారణంగా లక్ష్మీకి అవకాశాలు తగ్గిపోతున్నాయని సినీవర్గాలు కోడై కూస్తున్నాయి. 
 
అయితే రాయ్ లక్ష్మి మాత్రం తనకు అవకాశాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారు. గత కొన్నిరోజులుగా అవకాశాలు రాకపోవడంతో ఆమె డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ అగ్ర డైరెక్టర్లతో పాటు కొత్త డైరెక్టర్ల‌ను కూడా కలిసిన రాయ్ ఎలాగైనా తనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలని కోరుతోందట. 
 
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తక్కువ డబ్బులను తీసుకునే వారిలో రాయ్ లక్ష్మి ఒకరు. అయితే ఛాన్సులు రావడం లేదట. పట్టువదలని విక్రమార్కుడిలా లక్ష్మి మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉందట. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గాని అవకాశాలు రాకపోవడంతో లక్ష్మి  ఏ మాత్రం నిరుత్సాహపడకుండా డైరక్టర్ల వెంటపడుతూ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments