Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్‌కు క్యారెక్టర్లు లేవట.. ఎవరు...!

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే.. ఈ పాట వింటే చాలు యువకులకు వెంటనే ముమైత్ ఖాన్ గుర్తుకొచ్చేస్తుంది. అప్పట్లో "పోకిరి" సినిమాలోని ఈ పాటకు ఎక్కడా లేని ఆదరణ ప్రేక్షకుల నుంచి లభించింది. ముమైత్ ఖాన్‌కు

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (12:16 IST)
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే.. ఈ పాట వింటే చాలు యువకులకు వెంటనే ముమైత్ ఖాన్ గుర్తుకొచ్చేస్తుంది. అప్పట్లో "పోకిరి" సినిమాలోని ఈ పాటకు ఎక్కడా లేని ఆదరణ ప్రేక్షకుల నుంచి లభించింది. ముమైత్ ఖాన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ముమైత్ ఖాన్ కొన్ని ఐటమ్ సాంగ్‌లలో నటించి కనిపించకుండా పోయారు. కారణం ఆమె కుటుంబ వ్యవహారాలే. గత కొన్నిరోజులుగా ముమైత్ కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలియడంతో డైరెక్టర్లు ఎవ్వరూ ముమైత్‌కు అవకాశం ఇవ్వడం లేదట. షూటింగ్ జరుగుతుండగానే ముమైత్ బంధువులు అక్కడికే వచ్చి గొడవకు వస్తున్నారట. దీంతో షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడుతోందట. 
 
అందుకే ముమైత్ ఖాన్‌కు అవకాశం ఇవ్వడం లేదట. దీంతో పాటు ముమైత్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఒక సినిమాలో హీరోయిన్‌కు ఎంత డబ్బులిస్తారో అందులో 75 శాతం డబ్బులను తాను ప్రత్యేక గీతంలో నటిస్తే ఇవ్వాలని చెప్పడంతో డైరెక్టర్లు వెనక్కి తగ్గుతున్నారట. అందుకే ఈ మధ్య ముమైత్ ఖాన్ ఎక్కడా సినిమాల్లో కనిపించడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ ఇద్దరికి ఏ మాత్రం అవకాశం ముమైత్‌కు రావడం లేదట. స్వయంగా కొంతమంది డైరెక్టర్లు వెళ్ళి ముమైత్ కలిసినా నీకు క్యారెక్టర్లు లేవంటూ మొఖం మీద చెప్పేస్తున్నారంట. దీంతో కొన్నిరోజులుగా ముమైత్ బయటకు రావడమే మానేశారట. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments