Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివేథా థామ‌స్ మిస్ అయ్యింది... నివేథా పేతురాజ్‌కి ప్ల‌స్ అయ్యింది. అస‌లేం జ‌రిగింది..?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (22:28 IST)
మెంట‌ల్ మ‌దిలో, చిత్ర‌ల‌హ‌రి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న క‌థానాయిక‌ నివేదా పేతురాజ్. ఈ ముద్దుగుమ్మ బ‌న్నీ సినిమాలో న‌టించే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకుంది. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌లిసి సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్ & హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజా వార్త‌ ఏంటంటే.. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌కి కేథ‌రిన్ థెరిస్సా, కేతిక శ‌ర్మ పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. నివేథా థామ‌స్ పేరు కూడా వినిపించింది. అయితే.. ఫైన‌ల్‌గా ఆ పాత్ర నివేదా పేతురాజ్‌కి ద‌క్కింది. అంతేకాకుండా... తాజాగా మొద‌లైన సెకండ్ షెడ్యూల్‌లో నివేదా కూడా జాయిన్ అయిందనేది స‌మాచారం. ఈ సినిమాలో ఛాన్స్ రావ‌డం అంటే నివేథాకు బంప‌ర్ ఆఫ‌రే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments