నేచురల్ స్టార్ నానికి జెంటిల్‌మెన్ సినిమాలో లవర్‌గా నటించిన నివేదా థామస్ నటించింది. ఈ నివేదా థామస్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. జ
నేచురల్ స్టార్ నానికి జెంటిల్‌మెన్ సినిమాలో లవర్‌గా నటించిన నివేదా థామస్ నటించింది. ఈ నివేదా థామస్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయిపోయాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో తొలిసారిగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్ల కోసం వేట జరుగుతోంది. ఇప్పటికే రాశి ఖన్నా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు రాశీఖన్నాని మాత్రమే ఎన్టీఆర్ చిత్రం కోసం తీసుకొన్నాం. నివేదాని కూడా ఫైనల్ చేశామన్న వార్తల్లో నిజం లేదని నిర్మాత కళ్యాణ్ రామ్ అంటున్నాడు. తెలిపాడు. దీంతో.. నివేదాకి ఎన్టీఆర్ అన్యాయం చేశాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.