Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... రాధికా ఆప్టేలా ఘాటు సీన్లలో నటించలేను.. (video)

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (10:17 IST)
వెండితెరపై ఘాటు సీన్లలో నటించాలన్నా.. ఈ తరహా సీన్లలో రెచ్చిపోవాలన్నా హీరోయిన్ రాధికా ఆప్టే తర్వాతే ఎవరైనా. ఈమె వెండితెర ఘాటు సన్నివేశాల్లో లీనమై నటిస్తుంది. దీనికి నిదర్శనమే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "అంథాధున్". ఈ చిత్రంలో మరో హీరోయిన్ టబుతో కలిసి రాధికా ఆప్టే నటించింది. 
 
ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి నితిన్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్లుగా నభా నటేష్‌ను ఎంపిక చేయగా, టబు పాత్ర కోసం తెలుగులో తమన్నా భాటియా చేయనుంది. 
 
అయితే, ఈ మూవీ మాతృకలో హీరోహీరోయిన్ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలుంటాయి. ఘాటు రొమాన్స్ ఉంటుంది. అయితే తెలుగులో మాత్రం అలా ఉండదట. ఈ విషయాన్ని నభా నటేష్ చెబుతోంది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'అంథాధున్' రీమేక్‌లో తన పాత్రకు దక్షిణాది టచ్ ఉంటుందని చెప్పింది. హిందీలో రాధికా ఆప్టే తరహాలో తను ఘాటు సన్నివేశాల్లో నటించడం లేదని పరోక్షంగా చెప్పింది. నభా పాత్రను మాత్రమే కాదు.. హిందీలో టబు పోషించిన పాత్రకు కూడా తెలుగులో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఆ పాత్ర చేసేందుకు తమన్నా అంగీకరించిందట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments