Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - బన్నీ కాంబినేషన్‌లో "చరణ్ - అర్జున్" మల్టీస్టారర్ మూవీ

మెగా ఫ్యామిలీ హీరోలు రాం చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఓ స్టార్ డైరక్టర్ దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అర

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:42 IST)
మెగా ఫ్యామిలీ హీరోలు రాం చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఓ స్టార్ డైరక్టర్ దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే చరణ్ - అర్జున్ అనే టైటిల్‌ను కూడా నిర్మాత రిజిస్టర్ చేయించారు. 
 
వాస్తవానికి గతంలో ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్‌లో "ఎవడు" చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది తిరుగులోని విజయాన్ని సొంతంచేసుకుంది. ఇపుడు మరోమారు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. 
 
ప్రస్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చరణ్ ఓ సినిమా చేస్తుండగా, అల్లు అర్జున్ కూడా వ‌క్కంతం వంశీ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌ర్వాతే క్రేజీ కాంబో సినిమా సెట్స్‌లోకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌న్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments