Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేహాశర్మ గర్భవతి.. ''తుమ్ బిన్ 2'' షూటింగ్ సమయంలో హద్దులుదాటిందట!

"చిరుత" చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన గ్లామర్ భామ నేహాశర్మ. 'చిరుత'లో అందాల ఆరబోతతో పండినా నటనాపరంగా, అందంపరంగా చాలా వరకు అభిమానుల్ని ఆకర్షించుకోలేకపోయింది. అయితే నేహాశర్మ మాత్రం అందాల ఆరబోతతో అవకాశాల

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (10:51 IST)
"చిరుత" చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన గ్లామర్ భామ నేహాశర్మ. 'చిరుత'లో అందాల ఆరబోతతో పండినా నటనాపరంగా, అందంపరంగా చాలా వరకు అభిమానుల్ని ఆకర్షించుకోలేకపోయింది. అయితే నేహాశర్మ మాత్రం అందాల ఆరబోతతో అవకాశాలు మోతెత్తిపోతాయనుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు ఆశించినంత ఛాన్సులు రాలేదు. చిరుత సినిమా గ్యాప్ తర్వాత 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నేహా నటించింది. 
 
అది కూడా పరాజయం కావడంతో ఈ అమ్మడు వెండితెరకు దూరమైంది. ఇదిలావుంటే తాజాగా ఈ భామ గ‌ర్భ‌వ‌తి అయింద‌ట‌.. ! హీరోయిన్‌గా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ.. మ‌ధ్య‌లో గ‌ర్భ‌వ‌తి కావ‌డం ఏమిటి? ఆమెకు స‌డెన్‌గా ఈ ప్రెగ్రెన్సీ ఎందుకు వ‌చ్చింద‌ని షాక్ అవుతున్నారా..? చిరుత త‌ర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ భామకు ఇక్కడ పెద్దగా అనుకున్నంత‌గా అవకాశాలు రాలేదు. 
 
దీంతో బాలీవుడ్‌లో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టి అక్క‌డ కూడా నాలుగైదు సినిమాల్లో న‌టించినా ఆమెకు అక్క‌డ కూడా గుర్తింపు రాలేదు. ఆ త‌ర్వాత ఆమె అందాల ఆర‌బోత‌కు కూడా రెడీ అయ్యి చాలా హాట్ హాట్ సీన్ల‌లో కూడా న‌టించింది. ఈ భామ తాజాగా ''తుమ్ బిన్ 2'' అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ సమయంలో ఈ భామ ప్రెగ్నెంట్ అయిందట. అయితే ఇది నిజమైన ప్రెగ్నెన్సీ కాదండోయ్... రీల్ ప్రెగ్నెన్సీ. ఈ సినిమాలో ఈమె గర్భవతి‌గా న‌టిస్తుంద‌ట‌. ఈ సినిమాలో గర్భవతిగా నటించేందుకు చాలా కష్టపడుతోందట. ఏది ఏమైనా.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా ప్రెగ్నెంట్ బాధలని ఈ భామ పడుతోందట. 

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం