విఘ్నేశ్ శివన్‌తో 100 సినిమాలు పూర్తయ్యాకే పెళ్లి.. అప్పటివరకు..?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (10:39 IST)
కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్, దక్షిణాది లేడీ సూపర్ నయనతార ప్రేమ, పెళ్లిపై ఎన్నో వదంతులు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం నయనతార పెళ్లిపై కొత్త కథ ప్రచారంలోకి వచ్చింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయనతార ప్రేమలో వున్న నేపథ్యంలో.. ఇద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని ఇటీవల టాక్ వచ్చింది. తాజాగా విఘ్నేశ్‌తో నయన వివాహం త్వరలో జరుగనుందని ప్రచారం జరుగుతోంది. 
 
తమిళనాట తిరుగులేని హీరోయిన్‌గా మారిన నయనతార.. ఇప్పటికే వివిధ భాషల చిత్రాలతో కలిపి 60 సినిమాల్లో కనిపించింది. అయితే వంద సినిమాల్లో నటించిన తర్వాతే ఆమె వివాహం చేసుకోవాలనుకుంటుందట. 
 
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. మరి వంద సినిమాలు పూర్తయ్యాక నయన పెళ్లి చేసుకుంటుందో.. లేక ఈ ఏడాది లోపు విఘ్నేష్‌తో పెళ్లి చేసుకుని.. అక్షింతలు వేయించుకుంటుందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. మరి నయన వంద సినిమాలు పూర్తయ్యేంతవరకు విఘ్నేశ్ ఆమె కోసం వేచి వుంటాడో లేదో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments