Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నేష్‌తో నయనతార పెళ్ళి: రహస్యంగా చేసుకుంటుందా?

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార పెళ్ళి గురించే ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు ప్రేమాయణాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ భామ దర్శఖుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (11:35 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార పెళ్ళి గురించే ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు ప్రేమాయణాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ భామ దర్శఖుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. హ్యాపీగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వచ్చిన ఈ జంట ప్రస్తుతం పెళ్ళికి రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందే వీరికి పెళ్లయిపోయిందనే వార్తలు వచ్చాయి, కానీ అది ఒట్టి పుకార్లని తెలిసింది. ప్రస్తుతం వివాహానికి వీరు సిద్ధం అయ్యారని, త్వరలోనే పెళ్లి జరగవచ్చని కోలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు.
 
కాగా ఇటీవల సీమా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ జంట కనిపించింది. శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణానికి బ్రేకప్ ఇచ్చిన తర్వాత విఘ్నేష్‌తో స్నేహం ప్రేమగా మారిందని.. త్వరలో అతనిని పెళ్ళాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సన్నిహితులతో నయన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ శింబుతో పోడా పోడీ, విజయ్ సేతుపతితో నానుమ్ రౌడీదాన్ వంటి సినిమాలను తెరకెక్కించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments