Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార చేతినిండా సినిమాలే.. గ్యాప్‌ లేకుండా దున్నేస్తోంది..

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలోనూ నయనతార కథానాయికగా కనిపిస్తోంది. గ్లామర్‌ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటూనే గ్యాప్‌లో లేడిఓరియెంటెడ

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (20:02 IST)
నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలోనూ నయనతార కథానాయికగా కనిపిస్తోంది. గ్లామర్‌ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటూనే గ్యాప్‌లో లేడిఓరియెంటెడ్ పాత్రల్లోనూ కనిపిస్తోంది. నయనతార పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో నటించిన ''కర్తవ్యం'' హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
 
తాజాగా ఇదే తరహాలో ''కో కో'' అనే డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథకి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ''కొట్టయం కుర్బాన'' అనే మలయాళ సినిమాను చేయడానికి ఆమె ఓకే చెప్పేసిందని సమాచారం. మహేశ్ వెట్టియార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 
 
ఒక స్టార్ హీరో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. మరోవైపు తమిళ హీరో అజిత్‌తోనూ నయనతార నటిస్తోంది. ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటున్న నయన.. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ అనే పేరు కొట్టేసింది. త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో ఆమె వివాహం జరుగనుందని కోలీవుడ్‌‍లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments