Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవదాస్ దెబ్బతో నాని ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (20:44 IST)
నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లాడు. అయితే.. కృష్ణార్జున యుద్దం సినిమా ద‌గ్గ‌ర నుంచి కెరీర్లో వెన‌క‌ప‌డ్డాడు. కింగ్ నాగార్జున‌తో క‌లిసి దేవ‌దాస్ అనే భారీ మ‌ల్టీస్టారర్ చేసాడు కానీ.. ఇది ఆశించిన స్ధాయిలో విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాని ఇక నుంచి క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే ఏ క‌థ ప‌డితే ఆ క‌థ‌కు ఓకే చెప్ప‌కుండా ఆచితూచి ఓకే చేస్తున్నాడ‌ట.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం నాని జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత శ్రీకాంత్ అడ్డాల‌తో సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌నుంది. తాజాగా మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ నానికి క‌థ చెప్పాడ‌ట‌. 
 
ఈ క‌థ‌కి కూడా నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. విక్ర‌మ్ కుమార్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసాడ‌ట‌. సో.. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ మూడు చిత్రాల‌ను రిలీజ్ చేసి విజ‌యం సాధించాల‌ని నాని ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడ‌ట‌. అదీ.. సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments