Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నానికి బాగా పెరిగిందట... వామ్మో అంటున్నారు...

''జెంటిల్‌మన్'' చిత్రం మంచి హిట్ కావడంతో నాని తన రెమ్యునరేషన్‌ని ఒక్కసారిగా పెంచేసాడట. మొన్నటి వరకు కోటి నుండి మూడు కోట్ల వరకు తీసుకొంటున్న నాని ఇప్పుడు మూడు నుండి 5 కోట్లకు తన రెమ్యునరేషన్‌ని పెంచేసా

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:24 IST)
''జెంటిల్‌మన్'' చిత్రం మంచి హిట్ కావడంతో నాని తన రెమ్యునరేషన్‌ని ఒక్కసారిగా పెంచేసాడట. మొన్నటివరకు కోటి రూపాయల నుండి మూడు కోట్ల వరకు తీసుకొంటున్న నాని ఇప్పుడు మూడు నుండి 5 కోట్లకు తన రెమ్యునరేషన్‌ని పెంచేసాడు. నానికి తెలుగు పరిశ్రమలో ఫుల్ డిమాండ్ ఉండడంతో నిర్మాతలు సైతం ఇంత మొత్తం చెల్లించడానికి వెనుకాడడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
నాని సినిమాలు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టడంతో నానికి తెలుగు పరిశ్రమలో బాగా క్రేజ్ పెరిగింది. దీంతో మూవీలతో పాటు నానికి కూడా పాపులారిటీ పెరిగింది. అంతేకాదు నానితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు సైతం మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నాని ''జై బాలయ్య'' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments