Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలా కాన్వెంట్ కలెక్షన్స్.. నాగార్జునకు ఒకవిధంగా అవమానకరమేనా?

హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌గ్రేటం చేసిన సినిమా నిర్మ‌లా కాన్వెంట్. కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజైన మూడు రోజులకే రెండు

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (15:36 IST)
హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌గ్రేటం చేసిన సినిమా నిర్మ‌లా కాన్వెంట్. కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజైన మూడు రోజులకే రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం రెండు కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఐతే వసూళ్ల పరంగా ఈ చిత్రం నాగార్జునకు కలిసిరాలేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ కలెక్షన్లు నాగ్‌కు ఒకవిధంగా అవమానకరమేనని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నాగ్ వంటి టాప్ హీరో ఈ చిత్రంలో హీరో కాకపోయినప్పటికీ సెకండాఫ్‌లో పూర్తిగా కనిపిస్తాడు. కాబట్టి వసూళ్లు మరీ ఇంత నాసిరకంగా ఉంటే అవమానకరమేగా ! ఎన్నో సంచలన విజయాలను అందుకున్న నాగార్జున నిర్మలా కాన్వెంట్‌తో కొంత ఇబ్బందే పడుతున్నాడు. దీంతో ఈ సినిమాని చూసిన నాగార్జున అభిమానులు నాగార్జున ఈ సినిమాలో ఎందుకు నటించాడోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments