Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య - సమంత నిశ్చితార్థ తేదీ ఖరారు... ఎపుడో తెలుసా?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ఇటీవలే రెండో కుమారుడు, హీరో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. అయితే నాగార్జున పెద్ద కొడుకు, యువ హీరో నాగచైతన్య నిశ్చితార్థం

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (13:01 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ఇటీవలే రెండో కుమారుడు, హీరో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. అయితే నాగార్జున పెద్ద కొడుకు, యువ హీరో నాగచైతన్య నిశ్చితార్థం తేదీ కూడా ఖరారైంది. 
 
ఆ ప్రకారంగా... 2017 జనవరి 29న సమంత, నాగచైతన్య నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ టాలీవుడ్‌ జంట... గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వినికిడే. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. నాగార్జున ఇప్పటికే ఈ నిశ్చితార్థ వేడుకకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారట.
 
అంతేకాదు, అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య కూడా ఇదే తరహాలో సమంతను పెళ్లాడాలని అనుకుంటున్నాడట. ఏదేమైనా అక్కినేని నాగార్జున ఇంట జరిగే ఈ శుభకార్యాలకు అతిరథ మహారథులు తరలిరానున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments