Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిస్సింగ్ సీన్ తర్వాత చైతూ నాకు సారీ చెప్పాడు.. దక్షా నాగర్కర్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (10:07 IST)
Naga Chaitanya
కింగ్ నాగార్జున-నాగ చైతన్య నటించిన సూపర్‌హిట్ చిత్రం బంగార్రాజులో దక్షా నాగర్కర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. తన క్యూట్ లుక్, పెర్ఫార్మెన్స్‌తో సినీ ప్రియుల మనసు గెలుచుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం కోసం ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ దక్షనాగార్కర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. నాగ చైతన్యపై దక్షనాగార్కర్ తన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  
 
"నాగ చైతన్యతో బంగార్రాజు సినిమాలో నటించాను. మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. నాగ చైతన్య మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో చూశాను. కిస్సింగ్ సీన్ తర్వాత చైతూ నాకు సారీ చెప్పాడు. 
 
నిజానికి అది ఒక సీన్ మాత్రమే. అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అతను నిజమైన పెద్దమనిషి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు..." అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments