సమంతతో చెడింది.. శోభితతో తెగింది.. చైతూ బ్రేకప్ సంగతేంటి?

Webdunia
గురువారం, 6 జులై 2023 (13:24 IST)
దాదాపు రెండేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడిపోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అవి ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. 
 
ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఆశించిన విజయం సాధించలేదు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌లో జయం రవి సరసన నటించిన శోభితా ధూళిపాళ్లను నాగ చైతన్య ప్రేమిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగింది. శోభితా ధూళిపాళ్ల వల్లే సమంతతో సంబంధం చెడిందని ప్రచారం జరిగింది.
 
ఈ నేపథ్యంలో తన తండ్రి నాగార్జున లాగే నాగ చైతన్య కూడా 2వ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమలో లేరని సమాచారం. వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందని టాక్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments